TPT: రేణిగుంట మార్గంలోని శెట్టిపల్లి రైల్వే గేటు ఎదురుగా నిర్మాణం కోసం తీసిన భారీ గొయ్యి ప్రమాదకరంగా మారింది. నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో చుట్టుపక్కల మట్టి పెళ్లలు గొయ్యిలోకి జారుతున్నాయి. రోడ్డుకు ఆనుకుని లోతైన గొయ్యి ఉండటంతో వాహనాలు అదుపుతప్పితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
శెట్టిపల్లి రైల్వే గేటు వద్ద ప్రమాదకరంగా గొయ్యి


