KKD: YCP మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి బుధవారం తాడేపల్లిలో YCP అధినేత YS జగన్‌ను కలిసి రాఖీ కట్టారు. పార్టీ నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆమె.. అనంతరం కాకినాడ రూరల్ ఇన్‌ఛార్జ్ కురసాల కన్నబాబుతో కలిసి YS జగన్‌కు స్వీట్ తినిపించారు. ప్రతి ఏటా ఆయనకు రాఖీ కట్టడం తనకు ఆనవాయితీగా వస్తోందని నాగమణి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌కు రాఖీ కట్టిన వైసీపీ ఉపాధ్యక్షురాలు నాగమణి


