హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గోకవరంలో లిక్విడ్ గంజాయి పట్టివేత

E.G: గోకవరం మండలం తంటికొండ ఆర్చి వద్ద బుధవారం SI పవన్ కుమార్ చేపట్టిన తనిఖీల్లో రూ. 75 లక్షల విలువైన 6 కిలోల లిక్విడ్ గంజాయి పట్టుబడిందని పోలీసులు వెల్లడించారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న సపుర హతల్, జాదవ్ యోగేశ్, రాహుల్ ముస్తా పరా, ఆముదాల వినయ్‌ను అరెస్ట్ చేసినట్లు నార్త్ జోన్ DSP సీహెచ్ జీవన్ తెలిపారు.