హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సొలసలో రూ 5.54 కోట్లతో అభివృద్ధి పనులు

PLD: యడ్లపాడు(M) సొలస గ్రామంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించారు. రూ.4.54 కోట్లతో చేపట్టనున్న హైలెవల్ బ్రిడ్జి, పంచాయతీ భవనం, కాంపౌండ్ వాల్ తదితర పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పాఠశాల మరమ్మతులు, సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. గ్రామంలో బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐని ఆదేశించారు.