హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వందల సంఖ్యలో టెండర్లు రిజెక్ట్!

తిరుపతిలో ఖాళీగా ఉన్న షాపులకు ప్రకటించిన టెండర్ ప్రక్రియలో TTD వందల సంఖ్యలో టెండర్లను రిజెక్ట్ చేసింది. టెండర్ షెడ్యూల్లోని ప్రతి పేజీపై సంతకం, ప్రతి షాపునకు విడిగా టెండర్ దాఖలు చేయాలని TTD పేర్కొంది. తాజా ఫొటో, చిరునామా, పాన్/టాన్ కార్డు తదితర పత్రాలను స్వీయ ధ్రువీకరణతో జత చేయాలని, నిబంధనలు పాటించకపోతే టెండర్‌ను తిరస్కరిస్తామని తెలిపింది.