హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి క్రికెటర్ లిఖితకు చోటు

E.G: రాజమండ్రి నగరానికి చెందిన లిఖిత గారపాటి క్రికెట్‌లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ రాణిస్తోంది. ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL 2026) పోటీల్లో తూర్పుగోదావరి తరఫున ఆడిన ఆమె.. శ్రీకాకుళంపై 114 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తొలి సెంచరీ నమోదు చేసింది. ఆమె ప్రతిభను గుర్తించిన రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు కొనుగోలు చేసింది.