ATP: అనంతపురం కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కిలో గోధుమపిండి రూ. 20 చొప్పున పంపిణీ చేస్తున్నట్లు జేసీ విష్ణుచరణ్ తెలిపారు. జిల్లాలోని 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, రోగుల ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ బుధవారం ప్రారంభమైందన్నారు. మొత్తం 77,545 మందికి ఈ నెల 31 వరకు డీలర్ల ద్వారా సరకులు అందిస్తామని చెప్పారు. ఏమైన సమస్యలుంటే ఈ నంబర్‌కు 85002 92992కు ఫిర్యాదు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోధుమపిండిపై జేసీ కీలక ప్రకటన


