SKLM: APSSDC ఆధ్వర్యంలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు. ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్ల తెలిపారు. జాబ్‌మేళా కోసం naipunyam.ap.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. 18-35 సం. యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మెగా జాబ్ మేళా


