హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో లైన్ మెన్ మృతి

KKD: కాకినాడ మెయిన్ రోడ్డులో బుధవారం విద్యుత్ మరమ్మతులు చేస్తూ లైన్‌మెన్ బొప్పిశెట్టి ప్రసాద్ (32) మృతి చెందారు. కాజులూరు మండలం చాకిరేవు మెరకకు చెందిన ఈయన రామారావుపేట సెక్షన్‌లో జూనియర్ లైన్‌మెన్ గా పనిచేస్తున్నారు. స్తంభంపై పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.