హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: మల్లయ్య పేట 33/11 KV సబ్‌స్టేషన్ పరిధిలో పుష్కర పనుల నిమిత్తం గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎలక్ట్రికల్ EE నక్కపల్లి శామ్యూల్ బుధవారం తెలిపారు. దీనితో కాతేరు గ్రామంలోని సంజీవ్ నగర్, HP గ్యాస్ గోడౌన్, వేణుగోపాలపురం, మిలిటరీ కాలనీ, శాంతి నగర్, సచివాలయం-2 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.