అనకాపల్లి పట్టణం కోట్నివీధిలోని మరిడిమాంబ అమ్మవారి పండగ మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవ కమిటీ చైర్మన్ గుర్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ పురవీధుల్లో విద్యుత్ అలంకరణలు, స్టేజ్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మరిడిమాంబ అమ్మవారి పండగ


