TG: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు భారీ ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. సూర్యాపేట-ఖమ్మం-కొత్తగూడెం జిల్లాల్లో భారీ ఆయిల్ ఫామ్ కారిడార్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రైతుకు ఆదాయం, సాగు నీటి పొదుపు, రాష్ట్రానికి పరిశ్రమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
వార్తలు
ఆయిల్ పామ్ సాగుకు భారీ ప్రోత్సాహం: మంత్రి


