హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

100 ఏళ్ల నాటి రావి చెట్టును రీప్లాంటేషన్ చేస్తాం.. ఎమ్మెల్యే

కోనసీమ: మొగలికుదురులో R&B రోడ్డు విస్తరణ కోసం తొలగిస్తున్న 100 ఏళ్ల నాటి పురాతన రావి చెట్టును రీప్లాంటేషన్ చేస్తామని పి.గన్నవరం MLA గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఆయన బుధవారం ఈ చెట్టును పరిశీలించారు. Dy CM పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వేళ్లతో సహా చెట్టును సురక్షితంగా పెకలించి వేరే ప్రదేశంలో నాటనున్నట్లు పేర్కొన్నారు.