కోనసీమ: మగటపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గురువారం పవర్ కట్ ఉంటుందని కొత్తపేట EE రాంబాబు తెలిపారు. RDSS పనుల్లో భాగంగా 33 కేవీ కవర్డ్ కండక్టర్ మార్పు, సబ్‌స్టేషన్ నిర్వహణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గోగన్నమఠం, మగటపల్లి, కొమరాడ, ఈదరాడ, లూటుకుర్రు, ఆదుర్రు, పాసర్లపూడిలంక గ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకి అంతరాయం


