PLD: చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులు వేలూరు గ్రామానికి చెందిన బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ, గంగమ్మ, సువార్తమ్మ, మరియమ్మలుగా పోలీసులు గుర్తించారు. మరో తొమ్మిది మందికి గాయాలు అవ్వడంతో గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి


