PPM: టెట్ విషయంలో టీచర్లు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఉపాద్యాయ MLC గాదె శ్రీనివాసుల నాయుడు స్పష్టం చేశారు. బుధవారం PPMలో మాట్లాడుతూ TETపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి లోకేశ్ హామీ మేరకు ప్రత్యేక టెట్ నిర్వహించి, టీచర్లందరూ ఉత్తీర్ణులయ్యేలా ప్రభుత్వం మెటీరియల్ అందించాలని కోరారు. నూతన PRC కమిషన్ నియమించి,మధ్యంతర భృతి, DA లు విడుదల చేయాలన్నారు
ఆంధ్రప్రదేశ్
'TET విషయంలో ఆందోళన చెందవద్దు'


