VZM: మెగా DSCపై YCP చేస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మవద్దని బొబ్బిలి MLA బేబినాయన కోరారు. బుధవారం ఆయన DSCలో ఉద్యోగం సాధించిన అభ్యర్థులు ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తే, డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఉద్యోగం కోసం డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'DSCపై YCP ఆరోపణలు నమ్మవద్దు'


