ATP: దక్షిణ భారత స్థాయి తైక్వాండో పోటీల్లో పసిడి పతకాలు సాధించిన అన్నా చెల్లెళ్లు మక్బూల్ బాషా, హజరాబీలను ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతపురం క్యాంపు కార్యాలయంలో మంగళవారం అభినందించారు. అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రశంసించారు. రాబోయే దినాల్లో వారు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
తైక్వాండో విజేతలకు ఎమ్మెల్యే అభినందనలు


