హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రకృతి సాగుపై BRCలకు శిక్షణ

KKD: జగ్గంపేట మహిళా సమాఖ్య భవనంలో బుధవారం ప్రకృతి సాగుపై BRC పాయింట్ పర్సన్‌లకు శిక్షణ ఇచ్చారు. రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో NFA రమణి తొలిరోజు సీడ్ బాల్స్ తయారీపై అవగాహణ కల్పించారు. అనంతరం MT గంగరాజు, FMTలు పడాల రాజేశ్, అప్పలస్వామి ఘనామృతం, జీవామృతం తయారీ విధానం, పంటలకు ఉపయోగించే పద్ధతుల గురించి వివరించారు.