హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ ఉల్లంఘనలపై 457 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 457 కేసులు నమోదు చేసి రూ.1,01,565 జరిమానా విధించినట్లు SP నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.