హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో 37 మంది ఉద్యోగుల బదిలీలు

NDL: శ్రీశైలం దేవస్థానంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేస్తూ బుధవారం ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యంలో భాగంగా మొత్తం 37 మంది ఉద్యోగులకు స్థానచలనం కల్పించారు. అటు, ఈవో ఉత్తర్వుల మేరకు అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. కాగా, ఇటీవలే CSOను తొలగించిన విషయం తెలిసిందే.