NTR: ఇంద్రకీలాద్రిపై అన్నప్రసాదం తయారీ, పంపిణీని ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారన్న ప్రచారం అవాస్తవమని ఈవో స్పష్టం చేశారు. అన్నదాన నిర్వహణ, నాణ్యత, వడ్డింపు పూర్తిగా ఆలయం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయని తెలిపారు. రోజుకు 10 వేల మందికి సరిపడా ఆహారం తయారీకి అవసరమైన పరికరాలను అక్షయపాత్ర ఫౌండేషన్ రూ.1.95 కోట్లకే ఏర్పాటు చేయనుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అన్నప్రసాదంపై తప్పుడు ప్రచారం: ఈవో


