NTR: విజయవాడ ముత్యాలంపాడు సెక్షన్ పరిధిలో ఇవాళ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తామని ఈఈ కె.కొండలరావు తెలిపారు. మరమ్మతుల కారణంగా NRP రోడ్, AKTP స్కూల్ రోడ్, స్వర ఆసుపత్రి ఏరియా, ముదిగొండ వారి వీధి, వ్యాకరణం వారి వీధి, సుబ్బారావు వీది, శేషగిరి రావు వీధి, రాజావారి వీధులలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


