హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేపాల్‌ వరద బాధితులకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌

సత్యసాయి: నేపాల్ వరదల్లో జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకుంటే కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఈ నంబర్‌కు 08555-289039కు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. బాధితుల వివరాలు అందిస్తే వెంటనే స్పందిస్తామన్నారు. ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని వరదల్లో చిక్కుకున్న జిల్లా వాసులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.