విశాఖ ఆడుకుంటామని చెప్పి బయటకు వచ్చిన ఇద్దరు చిన్నారులు నేరుగా ఆర్కే బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ ఒంటరిగా ఉన్న ఆ అన్నాచెల్లెళ్లను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే స్పందించిన సీఐ అప్పలనాయుడు సిబ్బందిని పంపించి పిల్లలను సురక్షితంగా చేరదీశారు. మాటల ద్వారా వారి చిరునామా తెలుసుకుని, కైలాసపుపురంలో ఉంటున్న కుటుంబ సభ్యులకు అప్ప చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారులను సురక్షితంగా తల్లికి అప్పగించిన పోలీసులు


