హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాండ్రపాడులో సైబర్‌ నేరాలపై అవగాహన

NTYR: చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామంలో బుధవారం రాత్రి ఎస్సై ధర్మరాజు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో సైబర్‌ నేరాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అపరిచిత లింకులు, ఫోన్‌ కాల్స్‌, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.