KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బుధవారం మార్కెట్ వేలంలో మహారాష్ట్ర ఉల్లి క్వింటా రూ.4,800, సాధారణ ఉల్లి రూ.4,500 పలికింది. స్థానిక పంట రాకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఈ సందర్భంగా వ్యాపారులు తెలిపారు. కాగా, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే సందర్భం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలులో ఆకాశానంటిన్న ఉల్లిధర!


