హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అక్రమ ఇసుక రవాణా.. వాహనాలు సీజ్

కృష్ణా: యనమలకుదురులో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పెనమలూరు పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ ఘటనలో డ్రైవర్లు దారపునేని సాయి (29), యండ్రపల్లి అనిరుధ్ (26), మల్లిపూడి ఆనంద్ (35)పై కేసులు నమోదు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం మైన్స్ అండ్ మినరల్స్ అధికారులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.