KDP: జమ్మలమడుగు నుంచి మైలవరానికి బుధవారం ఆటోలో ప్రయాణించిన లక్ష్మీదేవి తన పర్సును వాహనంలోనే మరిచిపోయారు. పర్సును గుర్తించిన ఆటో డ్రైవర్ బాషా వెంటనే మైలవరం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు లక్ష్మీదేవిని పిలిపించి పర్సును ఆమెకు అందజేశారు. బాషా నిజాయితీని SI శ్యామ్‌సుందర్‌రెడ్డి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్


