హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: కోడూరు, రామకృష్ణాపురం సబ్ స్టేషన్ పరిధిలోని ఊటగుండం, బస్వన్నపాలెం గ్రామాలకు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఉయ్యూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున వినియోగదారులు సిబ్బందికి సహకరించగలరని ఆయన కోరారు.