కృష్ణా: రాజీ పడదగ్గ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.వరలక్ష్మి తెలిపారు. గుడ్లవలేరు మండలం విన్నకోటలో నిర్వహించిన సమావేశంలో మధ్యవర్తిత్వం ద్వారా కేసులను రాజీ చేసుకునే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కక్షిదారులతో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజీ పడదగ్గ కేసులపై మధ్యవర్తిత్వం


