కృష్ణా: కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో సమగ్ర పోషక యాజమాన్యంపై శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు 15 రోజుల సర్టిఫికెట్ కోర్సు సెప్టెంబర్ 9 వరకు జరగనున్నాయి. ఈ సర్టిఫికెట్ కోర్సులో నేల పరీక్ష ఆధారంగా ఎరువుల వినియోగం, సేంద్రియ వనరుల వినియోగం, జీవ ఎరువుల ప్రాధాన్యత, సూక్ష్మ పోషకాల నిర్వహణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు వంటి అంశాలపై శిక్షణ అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
సమగ్ర పోషక యాజమాన్యంపై సర్టిఫికెట్ కోర్స్


