KDP: పోరుమామిళ్లలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తోందని బద్వేలు AMC నారిశెట్టి సుప్రజ తెలిపారు. మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్వగ్రామాల నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం కలుగుతుందన్నారు. పేదరికం కాదు.. ప్రతిభే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించాలని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పేద విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్'


