హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ

కృష్ణా: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవనిగడ్డ సీఐ యువకుమార్ తెలిపారు. బుధవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ ఏపీ రెసిడెన్స్ స్కూల్లో చైతన్యం కార్యక్రమం పై విద్యార్థులకు సీఐ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి అలవాట్లపై అవగాహన, చదువుపై ఏకాగ్రత పెంపొందించుకోవాలన్నారు.