KDP: రాయచోటిలో ఇవాళ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి వినతులు స్వీకరించనున్నారు. సాయంత్రం చిన్నమండెం మండలం కొత్తపల్లిలో జరిగే శ్రీనివాస కళ్యా ణోత్సవంలో దంపత సమేతంగా పాల్గొననున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి కోరారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి నేటి పర్యటన వివరాలు


