KRNL: ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు తాలూకా సీఐ తేజమూర్తి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జగన్నాథ గట్టు సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. బ్రీత్ అనలైజర్‌తో వాహనదారులను పరీక్షించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఈమేరకు సీఐ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తాగి నడిపితే ఇక జైలుకే: పోలీసులు


