KRNL: మానస సరోవర యాత్రలో ఇరుక్కున్న ఆదోనికి చెందిన రఘునాథ్ శాస్త్రితో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే డా.పార్థసారథి వాల్మీకి స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయం అందించడంతో పాటు, ఆయన సురక్షితంగా తిరిగి వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రయాణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రఘునాథ్ శాస్త్రితో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే


