కొల్లక్కయిల్ దేవకి అమ్మ.. పర్యావరణవేత్త. ఐదు ఎకరాల బీడు భూమిని దట్టమైన అడవిగా మార్చి 'వృక్షమాత'గా ప్రసిద్ధి చెందారు. వివిధ రకాల 3,000 పైగా చెట్లను పెంచడంతో ఆ అడవి అనేక రకాల పక్షులకు, జీవజాతులకు ఆవాసంగా మారింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేసిన ఈ అసాధారణ సేవకు నారీ శక్తి పురస్కార్, ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డుతో పాటు పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది.
వార్తలు
INSPIRATION: కొల్లక్కయిల్ దేవకి అమ్మ


