AP: అమరావతిని ప్రపంచ స్థాయి మోడల్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి లోకేష్ వెల్లడించారు. రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టించబోతోందని తెలిపారు. వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన సేవలు, స్థిరమైన విధానాలతోనే పెట్టుబడిదారులకు అనువైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రపంచమంతా చెప్పుకునేలా రాష్ట్రంలో ఒక మోడల్‌ను సృష్టించబోతున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
ప్రపంచ స్థాయి మోడల్‌గా అమరావతి: లోకేష్


