సామెత: మోసేవాడికి తెలుసు కావడి బరువు
దాని అర్థం: దూరం నుంచి చూసేవారి కంటే కష్టాన్ని అనుభవించేవారికే బరువు, బాధ్యతలు తెలుస్తాయని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
వార్తలు
సామెత- దాని అర్థం


