హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడు కోసమే మేకెదాడు ప్రాజెక్టు: సీఎం

మేకెదాడు ప్రాజెక్టుపై వివాదం వేళ కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడుకే ఎక్కువ ప్రయోజనమని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో నిల్వ చేసే నీటిలో 95 శాతం వాటా తమిళనాడుకే దక్కుతుందన్నారు. బెంగళూరు, పరిసర ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం కేవలం 10 టీఎంసీల నీటిని తీసుకుంటామని చెప్పారు. 400 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.