మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న పలువురు భారతీయులు గల్లంతయ్యారు. మొత్తం 59 మంది భారతీయులు గల్లంతైనట్లు సమ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ వెల్లడించింది. మరోవైపు ఈ యాత్రకు వెళ్లిన ఏపీ ఆదోని వాసులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వీరంతా చైనాలోని డార్సన్ ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు.
వార్తలు
59 మంది సరోవర్ యాత్రికులు గల్లంతు


