నేపాల్‌లోని ఫ్లాష్ ఫ్లడ్ల్ ప్రభావం కైలాస మానస సరోవర్ యాత్రపై పడింది. జలప్రళయం కారణంగా పలు కీలక రహదారులు దెబ్బతినడంతో నేపాల్ మీదుగా జరగాల్సిన మానస సరోవర్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు తమ స్వస్థలాలకు వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
వార్తలు
కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత


