నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో భారతీయ యాత్రికులు గల్లంతు కావడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుని, అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
వార్తలు
భారతీయులను సురక్షితంగా రప్పించాలి: రాహుల్


