హైదరాబాద్: 28°C
వార్తలు

ఒక్క క్షణం జాగ్రత్త.. జీవితాంతం భద్రత

ASR: రోజురోజుకూ రోడ్డు ప్రయాణాలు మృత్యుపాశంగా మారుతున్నాయి. చూస్తుండగానే క్షణాల్లోప్రాణాలు పోతున్నాయి. అతివేగం, అజాగ్రత్త, మద్యం, నిద్ర మత్తు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కొన్ని ఘటనల్లో వ్యక్తి మృతితో అతడి కుటుంబం మొత్తం రోడ్డున పడిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. 'ఉన్నదే ఒక్కటే జీవితం.. జాగ్రత్తగా డ్రైవ్ చేసి, మనతోపాటు పక్కవారి ప్రాణాలను నిలుపుదాం'.