హైదరాబాద్: 28°C
వార్తలు

రెండు చరణాలనే పాడతాము: డీకే

కర్ణాటక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇకపై వందేమాతర గేయానికి సంబంధించి రెండు చరణాలనే ఆలపిస్తామని సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో ఆరు చరణాలు పాడటం తన ప్రమేయం లేకుండా జరిగిందన్నారు. ఇకపై కేవలం రెండు చరణాల గేయమే పాడుతామని తేల్చిచెప్పారు.