హైదరాబాద్: 28°C
వార్తలు

రెడ్డి నిరసన దీక్షకు హరీశ్‌రావుకు ఆహ్వానం

HYD: రెడ్డి సమాజం హక్కుల సాధన కోసం సెప్టెంబర్‌ 8న ఇందిరా పార్క్‌ వద్ద చేపట్టనున్న నిరసన దీక్షకు హాజరుకావాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావును రెడ్డి సంఘం నేతలు ఆహ్వానించారు. రెడ్డి జాగృతి, రెడ్డి జేఏసీ, రెడ్డి ఐక్యవేదికలు ఏకతాటిపైకి వచ్చి చేపడుతున్న ఐక్య పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరారు.