హైదరాబాద్: 28°C
వార్తలు

వరద బీభత్సం.. భయానక దృశ్యాలు

నేపాల్‌లో మెరుపు వరదల కారణంగా ఇప్పటివరకు 95 మంది మృతి చెందారు. సుమారు 500 మంది గల్లంతయ్యారు. భారీ వరద ఉధృతికి రసువా జిల్లాలోని ఓ గ్రామంలో ఇళ్లు, వంతెనలు, రోడ్లపై ఉన్న వాహనాలు బొమ్మల్లా కొట్టుకుపోతున్న దృశ్యాలు నెటిజన్లను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఈ ప్రకృతి విపత్తు తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.