హైదరాబాద్: 28°C
వార్తలు

డోన్ మహిళలకు అవగాహన సదస్సు

NDL: డోన్ సబ్ డివిజనల్ శక్తి టీం, పట్టణ ఎస్ ఐ నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో కొండపేట నీళ్ల టాంక్ దగ్గర మహిళలకు శక్తి యాప్ గురించి తెలిపారు. మహిళలపై సమాజంలో జరిగే అత్యాచారాలు, ఎవరైనా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన వెంటనే ఎమర్జెన్సీ కాల్ 112,100 కు ఫోన్ చేయలన్నారు. బాల్యవివాహాలు జరిగితే 1098 కాల్ చేయాలన్నారు.