హైదరాబాద్: 28°C
వార్తలు

'కల్యాణలక్ష్మీ చెక్కులు వెంటనే అందించాలి'

NLG: గుర్రంపోడు మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన 32 కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పథకంపై హైకోర్టు స్టే విధించిందని ఆరోపించారు.